కొమురవెల్లి ఏఈఓ బాసర కు బదిలీ

కొమురవెల్లి ఏఈఓ బాసర కు బదిలీ శాలువాతో సత్కరించిన ఈవో వెంకటేష్ బదిలీలు ఉద్యోగ జీవితంలో సహజం – కార్యనిర్వాహణాధికారి వ్యాఖ్య కాకతీయ, కొమురవెల్లి : కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయంలో సహాయ కార్యనిర్వాహణాధికారి (ఏఈఓ)గా విధులు నిర్వహిస్తున్న గంగ శ్రీనివాస్ బదిలీపై బాసర జ్ఞాన సరస్వతి దేవస్థానానికి వెళ్లారు. ఈ సందర్భంగా దేవస్థాన కార్యనిర్వాహణాధికారి, డిప్యూటీ కమిషనర్ టంకాశాల వెంకటేష్ ఆయన్ని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఈవో వెంకటేష్ మాట్లాడుతూ ఉద్యోగంలో బదిలీలు సర్వసాధారణమని పేర్కొన్నారు. దేవాదాయ శాఖ కమిషనర్...