సర్వేల్లో ఆధిక్యం… యాస నాగమణికి టికెట్

సర్వేల్లో ఆధిక్యం… యాస నాగమణికి టికెట్ 15వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా ఖరారు ప్రజామద్దతే ప్రాతిపదికగా ఎంపిక కాకతీయ, కల్లూరు :కల్లూరు మున్సిపాలిటీ 15వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా యాస నాగమణి శ్రీకాంత్‌ను పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆశీస్సులతో ఆయనకు బీఫామ్ అందజేశారు. అభ్యర్థుల ఎంపికలో భాగంగా పార్టీ నిర్వహించిన పలు సర్వేల్లో యాస నాగమణి శ్రీకాంత్‌కు ప్రజల్లో స్పష్టమైన ఆధిక్యం ఉన్నట్లు తేలడంతో అధిష్టానం ఆయనకే ప్రాధాన్యం...