కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి

కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి పని చేసే వారికి పట్టం కట్టండి హుస్నాబాద్ అభివృద్ధి బాధ్యత నాదే 20 సీట్లు ఇస్తే మరింత ఉత్సాహంగా పనిచేస్తాం మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కాకతీయ, హుస్నాబాద్ : మున్సిపల్ ఎన్నికల్లో హుస్నాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం హుస్నాబాద్ పట్టణంలోని వైశ్య భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పార్టీ స్క్రీనింగ్ కమిటీ...