కాంగ్రెస్‌పై పల్లా పైర్‌..

కాంగ్రెస్ పై పల్లా పైర్ * రెవెన్యూ డివిజన్‌ ఇస్తానని మాట తప్పుతున్న కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలి * కాంగ్రెస్‌ సర్కారుకు బుద్ధి చెప్పేలా పోరాడుతున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు * చేర్యాల మున్సిపల్ పీఠం బిఆర్ఎస్ దే * సమస్యలపై పోరాటాలు చేసే 3వ వార్డు సీపీఎం అభ్యర్థిని గెలిపించాలి * జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కాకతీయ,చేర్యాల: ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడానికి ఓట్ల పేరుతో వస్తున్నా కాంగ్రెస్ నాయకులను ఎక్కడికి అక్కడ నిలదీయ్యాలని...