జమ్మికుంటపై గులాబీ జెండా ఖాయం

జమ్మికుంటపై గులాబీ జెండా ఖాయం బీఆర్ఎస్ అభ్యర్థులకు బీ–ఫారాలు అందజేత ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ధీమా కాకతీయ, జమ్మికుంట :జమ్మికుంట మున్సిపాలిటీపై బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డుల బీఆర్ఎస్ అభ్యర్థులను అధికారికంగా ఖరారు చేస్తూ, వారికి బీ–ఫారాలను ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజల విశ్వాసంతో మున్సిపాలిటీలో ఘన విజయం సాధిస్తామని, చైర్మన్...