తెలంగాణకు గుండు సున్నా
తెలంగాణకు గుండు సున్నా బడ్జెట్ లో రాష్ట్రం పై కేంద్రం వివక్షత కేంద్రం వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు కాకతీయ, రఘునాథపాలెం : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నిరాశను మిగిల్చిందని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల కోట్ల రూపాయల పన్నులు కడుతున్న తెలంగాణకు కేంద్రం ఈసారి కూడా గుండు సున్నా ఇచ్చిందని ఆయన ఘాటుగా విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌పై సోమవారం ఆయన...