మధిరలో త్రిపక్ష పొత్తు ఖరారు

మధిరలో త్రిపక్ష పొత్తు ఖరారు బీఆర్‌ఎస్–సీపీఎం–సీపీఐ అధికారిక అవగాహన ఇరవై రెండు వార్డుల్లో అభ్యర్థుల ఖరారు కాకతీయ, మధిర : మధిర మున్సిపాలిటీలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐ పార్టీల మధ్య అధికారిక రాజకీయ పొత్తు ఖరారైనట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ పొత్తు కింద మధిర మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై రెండు వార్డులకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపుగా పూర్తయినట్లు సమాచారం. మూడు పార్టీల నాయకత్వాలు పరస్పర చర్చల అనంతరం సీట్ల పంపకంపై అవగాహనకు వచ్చాయని, ఎన్నికల్లో ఉమ్మడిగా...