ఆరు గ్యారెంటీల మాటేమైంది?

ఆరు గ్యారెంటీల మాటేమైంది? కాంగ్రెస్‌కు ఓట్లు అడిగే హక్కు లేదు మధిరలో మూడు స్థానాల్లో సీపీఎం పోటీ సీపీఎం మధిర డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు కాకతీయ, బోనకల్ : మోసపూరిత హామీలతో, మాయమాటలతో ఆరు గ్యారెంటీ పథకాల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని సీపీఎం మధిర డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు తీవ్రంగా విమర్శించారు. హామీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. బోనకల్...