సైబర్ నేరాలపై అప్ర‌మ‌త్తంగా ఉండాలి

సైబర్ నేరాలపై అప్ర‌మ‌త్తంగా ఉండాలి డిజిటల్ అరెస్టులు అంతా మోసం అవగాహన ఉంటే..ఆపదలను నివారించొచ్చు మణుగూరు సబ్ డీఎస్పీ రవీందర్ రెడ్డి కాకతీయ,మణుగూరు : సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, సరైన అవగాహన ఉంటే ఆపదలను సులభంగా నివారించవచ్చని మణుగూరు సబ్ డీఎస్పీ వి. రవీందర్ రెడ్డి సూచించారు. బుధవారం సైబర్ జాగృక్త దివస్ సందర్భంగా సింగరేణి పీకేఓసీ–2 క్యాంటీన్‌లో కార్మికులకు సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, వాట్సాప్ ద్వారా వచ్చే అనుమానాస్పద...