పాతర్లపల్లి లో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ
పాతర్లపల్లి లో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ పేదల సొంతింటి కల కాంగ్రెస్ తోనే సాధ్యం కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలు కోడం రజిత కాకతీయ, జమ్మికుంట :ఇల్లందకుంట మండలం పాతర్లపల్లిలో కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన రెండు ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేశారు. ముఖ్య అతిథిగా మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కోడం రజిత - శ్రీనివాస్ హాజరై రాం స్వరూప, మడికొండ రవి ఇండ్లకు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కోడం రజిత మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిరుపేదల...