ఇంటి బిడ్డగా ఆశీర్వదించండి
ఇంటి బిడ్డగా ఆశీర్వదించండి 2వ వార్డులో సమస్యలు పరిష్కరిస్తా చేర్యాల మునిసపల్ 2వ వార్డు అభ్యర్థి గీతాంజలి హామీ కాకతీయ, చేర్యాల : చేర్యాల మున్సిపాలిటీ బీఆర్‌ఎస్ రెండో వార్డు అభ్యర్థి కమలాపురం గీతాంజలి ఎన్నికల ప్రచారంలో జోరు చూపిస్తున్నారు. బుధవారం వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఆమె, కాలనీల్లో నెలకొన్న ప్రధాన సమస్యలను పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ, “నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తాను. ఇంటి బిడ్డగా నన్ను ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేయండి” అని...