ఆ ఇద్దరికీ క్లీన్ చిట్ ?
ఆ ఇద్దరికీ క్లీన్ చిట్ ? దానం, కడియంసైతం సేఫ్! నాగేందర్, శ్రీహరి పిటిషన్లు మాత్రమే పెండింగ్‌లో.. తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కు ఊరట ఆయన పార్టీ ఫిరాయించినట్లు ఆధారాల్లేవ్.. స్పీకర్ ప్రసాద్ కుమార్ సంచలన నిర్ణయం బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ.. కొట్టివేత 10 మంది ఎమ్మెల్యేలపై ఫిరాయింపు ఆరోపణలు ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు ఊరట మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలపై త్వరలో తీర్పు స్పీకర్ నిర్ణయంపై గులాబీపార్టీ తీవ్ర ఆగ్రహం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటూ నేతల ఫైర్ ఎమ్మెల్యేల పార్టీ...