సీఎం సభను విజయవంతం చేయాలి
సీఎం సభను విజయవంతం చేయాలి గ్రామ గ్రామాన కాంగ్రెస్ శ్రేణులు తరలిరావాలి కార్పొరేషన్ ఎన్నికలకు కీలక మలుపు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్ రావు పిలుపు కాకతీయ, కరీంనగర్ : చొప్పదండి మండలం గుమ్లాపూర్‌లో గురువారం నిర్వహించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్ రావు పిలుపునిచ్చారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుమ్లాపూర్‌కు విచ్చేస్తున్నారని తెలిపారు....