సర్టిఫికెట్ల జారీ విష‌యంలో ఆలస్యం చేయొద్దు

సర్టిఫికెట్ల జారీ విష‌యంలో ఆలస్యం చేయొద్దు అధికారుల‌కు హ‌న్మ‌కొండ అద‌న‌పు క‌లెక్ట‌ర్ ర‌వి ఆదేశాలు శాయంపేట తహసీల్దార్ కార్యాలయంలో ఆక‌స్మిక‌ తనిఖీలు భూభారతి–సాదా బైనామాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల‌ని సూచ‌న‌ కాక‌తీయ‌, ప‌ర‌కాల : హనుమకొండ జిల్లా శాయంపేట తహసీల్దార్ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ ఎన్. రవి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని వివిధ విభాగాల పనితీరును సమీక్షిస్తూ భూభారతి, సాదా బైనామా, జాతీయ రహదారులు, మీ సేవా సర్టిఫికెట్లు, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ తదితర పథకాల రికార్డులను...