ఎన్నికలను ప్ర‌శాంతంగా నిర్వ‌హించాలి

ఎన్నికలను ప్ర‌శాంతంగా నిర్వ‌హించాలి జిల్లాలో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు 8 ఫ్లయింగ్ స్క్వాడ్‌, 4 స్టాటిక్ సర్వేలయన్స్ బృందాలు ఏర్పాటు నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్‌ కాకతీయ, కొత్తగూడెం : జిల్లాలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ తరఫున పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు స్పష్టం చేశారు. గురువారం ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఎన్నికల నిర్వహణపై పోలీస్ అధికారులతో ప్రత్యేక...