కాకతీయ కథనాలతో కదిలిన విద్యుత్ శాఖ

కాకతీయ కథనాలతో కదిలిన విద్యుత్ శాఖ మేడారంలో జాత‌ర‌లో ప‌వ‌ర్ క‌ట్ల‌తో భ‌క్తుల‌కు ఇబ్బందులు కాంట్రాక్ట‌ర్ నిర్లక్ష్య పనులపై కాక‌తీయ‌లో వ‌రుస క‌థ‌నాలు ఆల‌స్యంగానైఆ దిద్దుబాటు చర్యలు మొద‌లుపెట్టిన అధికారులు రెడ్డిగూడెంలో నూతన లైన్ల ఏర్పాటు కాకతీయ, ములుగు ప్రతినిధి : మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరలో విద్యుత్ శాఖ వైఫల్యాలు తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. జాతర సమయంలో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో లక్షలాది మంది భక్తులు నానా అవస్థలు పడ్డారు. ఈ సమస్యలను కాకతీయ దినపత్రిక వరుస కథనాల...