చీడపీడలపై రైతులకు అవగాహన
చీడపీడలపై రైతులకు అవగాహన జింక్ లోపం నివారణపై సూచనలు కాకతీయ, కూసుమంచి : కూసుమంచి మండలం మల్లేపల్లి గ్రామంలో వరి పొలాలను డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు సతీష్, మండల వ్యవసాయ అధికారి రామడుగు వాణి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన వారు వరిలో వచ్చే చీడపీడలు, నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. అనంతరం కిష్టాపురం గ్రామంలో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో రైతు నమోదు ప్రక్రియ, యూరియా బుకింగ్ యాప్, పంట నమోదు అంశాలపై వివరించారు. ప్రభుత్వ పథకాలు సకాలంలో అందాలంటే...