మహిళా భవన నిర్మాణానికి శంకుస్థాపన

మహిళా భవన నిర్మాణానికి శంకుస్థాపన కాకతీయ, చేర్యాల : చేర్యాల మండల పరిధిలోని రాంపూర్ గ్రామంలో మహిళల కోసం నూతన భవన నిర్మాణ పనులకు బుధవారం శంకుస్థాపన జరిగింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల నుండి మంజూరైన రూ.10 లక్షలతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. గ్రామ సర్పంచ్ శెట్టే కొమురయ్య భూమిపూజ చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళల అభివృద్ధి, సమావేశాలు, శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు ఈ భవనం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. గ్రామ ప్రజల...