తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడికి తీవ్రగాయాలు
తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడికి తీవ్రగాయాలు కాజీపేట మండలం భట్టుపల్లిలో ప్రమాదం ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా అందజేసి ఆదుకోవాలి : మోకుదెబ్బ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు అనంతుల రమేష్ గౌడ్ కాకతీయ, హన్మకొండ : హనుమకొండ జిల్లా కాజీపేట మండలం భట్టుపల్లి గ్రామంలో తాటి చెట్టుపై నుంచి జారిపడి గీత కార్మికుడు తీవ్రంగా గాయపడిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. భట్టుపల్లికి చెందిన పూజారి రవి తాటి గీత వృత్తి చేస్తూ జీవనం సాగిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బుధవారం ఉదయం అమ్మవారిపేటలోని తాటి చెట్టు...