కోహెడ మార్కెట్ కమిటీకి భారీగా నిధులు
కోహెడ మార్కెట్ కమిటీకి భారీగా నిధులు రూ.161 లక్షల అభివృద్ధి పనులకు పరిపాలన ఉత్తర్వులు మంత్రి పొన్నం చొరవతో మంజూరైన నిధులు కాకతీయ, హుస్నాబాద్ : సిద్ధిపేట జిల్లా కోహెడ మండల మార్కెట్ కమిటీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. మొత్తం రూ.161 లక్షలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు పరిపాలన ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నిధుల్లో భాగంగా మార్కెట్ యార్డులో కవర్ షెడ్ నిర్మాణానికి రూ.101 లక్షలు, మార్కెట్ యార్డ్ ప్లాట్‌ఫాం నిర్మాణానికి రూ.47 లక్షలు, మార్కెట్...