పారిశుధ్యానికి ప్రాధాన్యతే నా లక్ష్యం

పారిశుధ్యానికి ప్రాధాన్యతే నా లక్ష్యం 17వ వార్డును క్లీన్ అండ్ గ్రీన్‌గా తీర్చిదిద్దుతా ప్రజా ఆరోగ్యమే అభివృద్ధికి పునాది అవకాశం ఇస్తే సేవలతో నిరూపించుకుంటా యువతకు ఉపాధి–ఉద్యోగ అవగాహన కల్పిస్తా కాకతీయ, కల్లూరు : ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే గ్రామాలు, పట్టణాలు, దేశం సుభిక్షంగా ఉంటాయని 17వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి కనపర్తి శ్యామల రాజ్ కుమార్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడారు. కౌన్సిలర్‌గా తనకు అవకాశం ఇచ్చి గెలిపిస్తే వార్డులో పారిశుధ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని,...