వరల్డ్ కప్ సాధించిన టీం లో మ‌న అనిత‌

వరల్డ్ కప్ సాధించిన టీం లో మ‌న అనిత‌ కాకతీయ, నెల్లికుదురు : ప్రపంచ షూటింగ్ బాల్ వరల్డ్ కప్ సాధించిన టీం లో మండలంలోని మేచరాజుపల్లి గ్రామపంచాయతీ శివారులోని పడమటి గడ్డ తండా కు చెందిన నునావతు అనిత ఉండడం గర్వ కారణం న్యూఢిల్లీలో జరిగిన షూటింగ్ బాల్ ప్రపంచ క్రీడలలో మంగళవారం ఫైనల్లో భారత్ విజయం సాధించడంతో ఆ టీం లో మండలానికి చెందిన అనిత ఉండడంతో మండలంతో పాటు గ్రామానికి మంచి పేరు తేవడంతో గ్రామం తో పాటు మండల...