ప్రభుత్వ పాలిటెక్నిక్‌కు ఓవరాల్ ఛాంపియన్‌షిప్

ప్రభుత్వ పాలిటెక్నిక్‌కు ఓవరాల్ ఛాంపియన్‌షిప్ కాకతీయ, కొత్తగూడెం రూరల్ : హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 2, 3 తేదీల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు–2025–26లో కొత్తగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. తెలంగాణలోని పాత పది జిల్లాల నుంచి పాల్గొన్న జట్ల మధ్య జరిగిన ఈ పోటీల్లో ఖమ్మం జిల్లా తరఫున పోటీ చేసిన కొత్తగూడెం జట్టు విజయ ఢంకా మ్రోగించింది. బాలుర విభాగంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కొత్తగూడెం జట్టు ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం...