కాంగ్రెస్‌కు పరకాల ప్రజలు బుద్ధి చెప్పాలి

కాంగ్రెస్‌కు పరకాల ప్రజలు బుద్ధి చెప్పాలి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మాజీ ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డితో క‌లిసి ప‌ర‌కాల‌లో ఎన్నిక‌ల ప్ర‌చారం కాకతీయ, పరకాల : కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలకు పరకాల ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి పిలుపునిచ్చారు. పరకాల మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం పట్టణంలోని 1, 2, 3, 12, 13,...