మహబూబాబాద్‌లో రౌడీషీటర్ల బైండోవర్!
మహబూబాబాద్‌లో రౌడీషీటర్ల బైండోవర్! మున్సిపల్ ఎన్నికల వేళ 20 మందిపై పోలీసుల చర్య భయంలేని పోలింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు కాకతీయ,మహబూబాబాద్:మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మహబూబాబాద్ టౌన్ పరిధిలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రజలు భయం లేకుండా, స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు టౌన్ ఇన్‌స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి తెలిపారు. జిల్లా ఎస్పీ డా. శబరిష్.పి ఆదేశాల మేరకు, టౌన్ డీఎస్పీ తిరుపతిరావు సూచనలతో టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం 20...