బీఆర్‌ఎస్‌లోకి కాంగ్రెస్ సీనియర్ నేతలు
బీఆర్‌ఎస్‌లోకి కాంగ్రెస్ సీనియర్ నేతలు జమ్మికుంటలో కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ 30వ వార్డులో బీఆర్‌ఎస్‌కు పెరిగిన బలం కాకతీయ, జమ్మికుంట : జమ్మికుంట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. పట్టణంలోని 30వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చంద్రగిరి శ్రీనివాస్‌తో పాటు బుచ్చయ్య, సర్వర్ పాషా, సజ్జు, లింగరావు, నీలం సురేందర్, విక్కీ సందీప్, ఆనంద్‌లు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వీరికి బీఆర్‌ఎస్ కండువాలు కప్పి...