సామాజిక సమానత్వంతోనే సుస్థిర అభివృద్ధి
సామాజిక సమానత్వంతోనే సుస్థిర అభివృద్ధి కలెక్టర్ పమేలా సత్పతి కాకతీయ, కరీంనగర్ : సామాజిక సమానత్వం సాధించినప్పుడే అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతాయని, దేశం సమగ్ర పురోగతి సాధిస్తుందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. భగత్‌నగర్‌లోని ప్రభుత్వ బీసీ బాలికల కళాశాల వసతి గృహంలో బుధవారం నిర్వహించిన తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలోని ప్రతి వర్గానికీ సమాన అవకాశాలు కల్పించడమే సామాజిక న్యాయ దినోత్సవం ప్రధాన లక్ష్యమని తెలిపారు....