కరీంనగర్‌లో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందే
కరీంనగర్‌లో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందే సీఎం సభ విజయవంతం చేయాలి కార్పొరేటర్ అభ్యర్థులతో మంత్రి తుమ్మల కీలక సమావేశం ప్రతి డివిజన్ నుంచి భారీగా జనసమీకరణకు పిలుపు అభ్యర్థుల ఎంపిక నిబద్ధత ఆధారంగానే జరిగిందని స్పష్టం కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఈసారి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాల్సిందేనని జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఎన్నికల పోరులో పార్టీ అభ్యర్థులందరూ సమన్వయంతో పనిచేయాలని, ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయడమే గెలుపుకు పునాది అవుతుందని అన్నారు. కరీంనగర్ డీసీసీ...