బీఆర్ఎస్ చేసిన అభివృద్ధే ప్ర‌జ‌ల‌కు క‌నిపిస్తోంది

బీఆర్ఎస్ చేసిన అభివృద్ధే ప్ర‌జ‌ల‌కు క‌నిపిస్తోంది ఎదులాపురంలో మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో కందాళ ఉపేందర్ రెడ్డి కాకతీయ, కూసుమంచి : ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల్లో సీపీఎం పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న 6వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి ఇంజం మాలతి ప్రచారంలో జోరు పెంచారు. బుధవారం సాయి ప్రభాత్ నగర్ ఫేజ్–1లో ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించి ప్రజలను కలుసుకున్నారు. అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు–ఎమ్మెల్సీ తాతా మధు ప్రచారంలో పాల్గొన్నారు. వారితో పాటు ఏదులాపురం...