సేవా పథంలో తుమ్మల అభిమానులు

సేవా పథంలో తుమ్మల అభిమానులు తుమ్మల యుగంధర్‌ జన్మదిన సందర్భంగా విద్యార్థులకు అల్పాహార వితరణ మంత్రి స్వగ్రామం గండుగులపల్లిలో ఘనంగా వేడుకలు 22 రోజుల పాటు 10వ తరగతి విద్యార్ధులకు అల్పాహారం కాకతీయ, ఖమ్మం ప్రతినిధి:తమ అభిమాన నాయకుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగంధర్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన అభిమానులు సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. మంత్రి స్వగ్రామమైన గండుగులపల్లిలో బుధవారం అభిమానుల ఆధ్వర్యంలో విద్యార్థులకు అల్పాహార వితరణ కార్యక్రమం నిర్వహించారు. పదో తరగతి వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న...