ఘ‌నంగా తుమ్మ‌ల యుగంధ‌ర్ బ‌ర్త్ డే వేడుక‌లు

ఘ‌నంగా తుమ్మ‌ల యుగంధ‌ర్ బ‌ర్త్ డే వేడుక‌లు అభిమానంతో అనుచ‌రుల‌ రక్తదానం, అన్నదానం ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో మిన్నంటిన‌ సంబ‌రాలు కాకతీయ, ఖమ్మం సిటీ : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, యువనేత తుమ్మల యుగంధ‌ర్‌ జన్మదిన వేడుకలు ఖమ్మం జిల్లావ్యాప్తంగా బుధవారం అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి, తండ్రి బాటలోనే ఖమ్మం అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్న యుగేంద్రుడు 43వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఖమ్మం నగరంతో...