మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై వేములవాడ ఏఎస్‌పీ సమీక్ష
మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై వేములవాడ ఏఎస్‌పీ సమీక్ష కాకతీయ, వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో జరగనున్న మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను వేములవాడ ఏఎస్‌పీ రుత్విక్ సాయి ఐపీఎస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన క్యూలైన్లు, పార్కింగ్ స్థలాలు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు తదితర అంశాలను ఆయన స్వయంగా పరిశీలించారు.అనంతరం ప్రోటోకాల్ కార్యాలయంలో ఆలయ ఈవోను జాతర ఏర్పాట్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. భక్తులకు...