బీఆర్ఎస్ చేసిన‌ అభివృద్ధిని చూసి ఓటెయ్యండి

బీఆర్ఎస్ చేసిన‌ అభివృద్ధిని చూసి ఓటెయ్యండి మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్ అభ్య‌ర్థుల‌ను గెలిపించాలి హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ కాకతీయ, హుస్నాబాద్ : హుస్నాబాద్ పట్టణంలో జరిగిన అభివృద్ధిని ప్రత్యక్షంగా చూసి ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 1, 11, 12, 13 వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్‌ఎస్...