పోలీసుల పక్షపాతాన్ని ఇక సహించం

పోలీసుల పక్షపాతాన్ని ఇక సహించం ఎమ్మెల్యే ఒత్తిళ్లకు వంతపాడుతున్నారు బీజేపీ కార్యకర్తలపై అణచివేత ధోర‌ణి సిరిసిల్ల సీఐపై వెంటనే చర్యలు తీసుకోవాలి వేములవాడ అభివృద్ధి బాధ్యత నాదే మునిసిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో కేంద్ర‌మంత్రి బండి సంజ‌య్ కాకతీయ, కరీంనగర్ బ్యూరో : వేములవాడ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీసుల తీరుపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు పోలీసులు వంతపాడుతూ బీజేపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తిప్పాపూర్, నాంపల్లి,...