వండర్ హాట్ ధర!
వండర్ హాట్ ధర! మిర్చికి రికార్డు ధర రూ.37,100 మార్కెట్లో ఈ సీజన్లో ఇదే అధికం కాకతీయ, వరంగల్:వండర్ హాట్ మిర్చి.. ధర బాగా పలుకుతోంది. బుధవారం ఈ రకం మిర్చి క్వింటా రేటు రూ.37,100 పలికింది. జనవరిలో ప్రారంభమైన ఈ సీజన్ లో ఇప్పటివరకు ఇదే హైలెట్ ధరగా మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం పేర్కొన్నారు. ఇక ఇతర రకం ధరలు పరిశీలిస్తే.. తేజ మిర్చి గరిష్టంగా రూ. 19,600, కనిష్టంగా రూ.12వేలుగా ఉంది. అలాగే వండర్ హాట్ కనిష్ట ధర...