మెట్‌ప‌ల్లిలో వరుస దొంగతనాలకు చెక్‌

మెట్‌ప‌ల్లిలో వరుస దొంగతనాలకు చెక్‌ ఏడుగురు నిందితుల అరెస్ట్ 15 తులాల బంగారం, 32 తులాల వెండి స్వాధీనం కాకతీయ, జగిత్యాల: మెట్‌పల్లి పట్టణ పరిసరాల్లో వరుసగా చోటుచేసుకున్న దొంగతనాల కేసులను పోలీసులు ఛేదించారు. ఈ కేసుల్లో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి 15 తులాల బంగారు ఆభరణాలు, 32 తులాల వెండి ఆభరణాలు, ఒక ఇనుప రాడ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. గురువారం మెట్‌పల్లి డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ...