సిరిసిల్లలో అధికార పార్టీకి అగ్నిపరీక్ష!
సిరిసిల్లలో అధికార పార్టీకి అగ్నిపరీక్ష! కేటీఆర్ కోటలో కాంగ్రెస్‌కు కఠిన సవాల్ స్థానికంగా బలహీనంగా కనిపిస్తున్న కాంగ్రెస్ సిట్టింగ్ కౌన్సిలర్లతో బలంగా బీఆర్‌ఎస్ కేటీఆర్ పట్టు నిలుపుకుంటాడా? చివరి నిముషంలో కాంగ్రెస్‌కు అనుకూలంగా మార్చుకుంటారా..?! ప్రతిష్టాత్మకంగా సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికలు కాకతీయ, రాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ఎన్నికలు నిజమైన అగ్నిపరీక్షగా నిలవనున్నాయి. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలనే...