కాంగ్రెస్ పార్టీలో తీరని లోటు

కాంగ్రెస్ పార్టీలో తీరని లోటు సీనియర్ నాయకులు భట్టు పాంట్యా కు పితృవియోగం కాకతీయ,​కామేపల్లి: కామేపల్లి మండల కాంగ్రెస్ పార్టీలో విషాద ఛాయలు అలముకున్నాయి. మండల కేంద్రంలోని గరిడేపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రస్తుత సొసైటీ డైరెక్టర్ భట్టు పాంట్యా తండ్రి భట్టు లాల్య (85)వృద్ధాప్య కారణాలతో గురువారం ఉదయం కన్నుమూశారు. ​ నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ​లాల్య మరణవార్త తెలియగానే మండలంలోని కాంగ్రెస్ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్యాంట్యా నివాసానికి చేరుకున్న పలువురు...