అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం

అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం నెల్లికుదురులో ఐదు ట్రాక్టర్లు సీజ్ ఏడుగురిపై కేసులు నమోదు చేసిన పోలీసులు కాకతీయ, నెల్లికుదురు : ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని నెల్లికుదురు ఎస్సై చిర్ర రమేష్ బాబు హెచ్చరించారు. మండల పరిధిలోని బ్రాహ్మణకొత్తపల్లి ఆకేరువాగు నుంచి అనధికారికంగా ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను గుర్తించి వాటిని సీజ్ చేశారు....