ప్రజాధనంతో ప్రచారం
ప్రజాధనంతో ప్రచారం సీఎం రేవంత్‌పై ఈసీకి జాగృతి నేతల ఫిర్యాదు ప్రభుత్వ వేదికపై కాంగ్రెస్‌కు ఓటేయమని ప్రచారం ఎన్నికల నియమావళి ఉల్లంఘన చేశారు ఫిర్యాదులో పేర్కొన్న జాగృతి నేతలు కాకతీయ, తెలంగాణ బ్యూరో : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ తెలంగాణ జాగృతి నాయకులు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్‌సింగ్ ఆధ్వర్యంలో గురువారం ఎన్నికల కమిషన్ అసిస్టెంట్ సెక్రటరీ...