10 గంటల్లోనే చైన్ స్నాచర్ పట్టివేత
10 గంటల్లోనే చైన్ స్నాచర్ పట్టివేత వృద్ధురాలిపై దాడి చేసిన నిందితుడి అరెస్ట్ కేసు వివరాలు వెల్లడించిన ఏసీపీ సదానందం కాకతీయ, చేర్యాల : చేర్యాల మండలం చుంచనకోట గ్రామంలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు కేవలం 10 గంటల్లోనే ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను హుస్నాబాద్ ఏసీపీ సదానందం వెల్లడించారు. గ్రామానికి చెందిన మంద గాలమ్మ (68) బుధవారం ఉదయం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో నిందితుడు ఆరపల్లి వంశీకృష్ణ ఇంటి వెనుక తలుపు ద్వారా లోపలికి...