ముగిసిన ‘సీఎం కప్’ క్రీడా పండుగ

ముగిసిన 'సీఎం కప్' క్రీడా పండుగ :విజేతలకు బహుమతులు అందజేసిన రామిరెడ్డి గోపాల్ రెడ్డి కాకతీయ,​కామేపల్లి: విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీయడానికి సీఎం కప్ పోటీలు గొప్ప వేదికగా నిలిచాయి. కామేపల్లి మండలం గోవిందరాల గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జడ్పీహెచ్ఎస్ ఆవరణలో నిర్వహించిన మండల స్థాయి సీఎం కప్ (సీఎం కప్) క్రీడా పోటీలు అత్యంత ఉత్సాహభరితమైన వాతావరణంలో ముగిశాయి. ​ఈ ముగింపు వేడుకలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ సభ్యులు రామిరెడ్డి గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా...