జోరుగా కాంగ్రేస్ శ్రేణుల ప్రచారం
జోరుగా కాంగ్రేస్ శ్రేణుల ప్రచారం కాకతీయ,హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రేస్ శ్రేణుల ప్రచారం జోరుగా సాగుతుంది. మున్సిపాలిటీలో పదకొండవ వార్డ్ లో పూదరి వరప్రసాద్ తరుపున కాంగ్రేస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జోరుగా ప్రచారం నిర్వహించడం జరిగింది. కాంగ్రేస్ పార్టీ అధికారం లోకి వచ్చాక చేస్తున్న అభివృద్ధి ఓటర్ల కు వివరించుకుంటూ ప్రచారం నిరహిస్తున్నారు. ఈ కార్యక్రమం లో అభ్యర్థి పూదరి వరప్రసాద్ మాట్లాడుతూ కాంగ్రేస్ ప్రభుత్వం లో హుస్నాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుంది అని వార్డ్ ప్రజలకు...