విద్యారంగంపై కాంగ్రెస్‌కు శ్రద్ధే లేదు
విద్యారంగంపై కాంగ్రెస్‌కు శ్రద్ధే లేదు “రైసింగ్ తెలంగాణ కాదు… ఫాలింగ్ తెలంగాణ” ప్రభుత్వంపై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఘాటు విమర్శలు కాకతీయ, హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్య రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విద్యకు కనీసం 20 శాతం బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ బాలల హక్కుల పరిరక్షణ వేదిక–తెలంగాణ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రవణ్, కాంగ్రెస్ ప్రభుత్వం విద్య...