కాంగ్రెస్ హామీలు గాలికి వదిలేసింది

కాంగ్రెస్ హామీలు గాలికి వదిలేసింది ప్రజలు బీఆర్ఎస్ చేసిన‌ అభివృద్ధిని గుర్తించాలి బీఆర్ఎస్–సీపీఐ అభ్యర్థులను గెలిపించండి మాజీ ఎమ్మెల్యే, మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు బాల్క సుమన్ కాకతీయ, రామకృష్ణాపూర్: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్–సీపీఐ పొత్తులో భాగంగా బరిలో నిలిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు బాల్క సుమన్ పిలుపునిచ్చారు. స్థానిక క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామాలయం, బీజోన్ సెంటర్ ప్రధాన చౌరస్తాలలో కార్నర్ సమావేశాలు నిర్వహించారు. అనంతరం 3, 4, 17, 18,...