హాస్టళ్లలో మెస్ నిర్వహణపై డీసీఎస్ఓ తనిఖీలు

హాస్టళ్లలో మెస్ నిర్వహణపై డీసీఎస్ఓ తనిఖీలు రేషన్ దుకాణాల్లో పంపిణీపై కఠిన ఆదేశాలు కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించేందుకు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి (డీసీఎస్ఓ) చందన్ కుమార్ గురువారం ఖమ్మం నగరంలోని పలు హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ జూనియర్ కాలేజ్ హాస్టల్, టేకులపల్లి ప్రాంతంలోని ఖమ్మం అర్బన్ బాలికల హాస్టల్‌ను సందర్శించి వంటశాలలు, భోజన తయారీ విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వార్డెన్లతో కలిసి విద్యార్థులతో మధ్యాహ్న భోజనం చేసి...