జాతిపిత కేసీఆర్ – బూతుల పిత రేవంత్!

జాతిపిత కేసీఆర్ – బూతుల పిత రేవంత్! త్యాగాలతో తెలంగాణ తెచ్చిన మహనీయుడు కేసీఆర్ రెండు రైతుబంధులు ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్ర‌భుత్వానికి నిబ‌ద్ధ‌త ఉంటే రైతుబంధు వెంటనే జమ చేయాలి బూట‌క‌పు హామీల‌తో కాంగ్రెస్ గ‌ద్దెనెక్కింది పెన్షన్లు, మహిళా భృతి అమలు కావ‌డం లేదు బీజేపీ నేత‌ల‌కు అక్షింతలు పంచడం తప్ప అభివృద్ధి గురించి తెల్వ‌దు గజ్వేల్ రూపురేఖలు మార్చిన ఘనత పూర్తిగా కేసీఆర్‌దే తెలంగాణను కాపాడుకోవాలంటే కారు గుర్తుకే ఓటు కాంగ్రెస్ వైఫల్యాలపై మాజీ మంత్రి తీవ్ర విమర్శలు కాక‌తీయ‌, తెలంగాణ...