వైద్య విద్యార్థినికి అల్లం ఆర్థిక సహాయం

వైద్య విద్యార్థినికి అల్లం ఆర్థిక సహాయం కాకతీయ,గీసుగొండ:కళాశాల ఫీజు చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైద్య విద్యార్థినికి కాంగ్రెస్ నాయకులు అల్లం బాలకిషోర్ రెడ్డి ఆర్థిక చేయూతను అందించారు. మండలంలోని మచ్చాపూర్ గ్రామానికి చెందిన దళిత వైద్య విద్యార్థినీ నమిండ్ల సుష్మా స్వరాజ్ ఎంబీబీఎస్ రెండవ సంవత్సరం చదువుతోంది. పేదరిక కారణంగా గత సంవత్సరం కాలేజీలో చేరలేని పరిస్థితి ఉందని స్థానిక కాంగ్రెస్ నాయకులు అల్లం బాలకిషోర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా స్పందించిన ఆయన తన ట్రస్టు ద్వారా గత సంవత్సరం రూ.50 వేల...