చైర్మన్ పీఠం బీజేపీకి అప్పగించండి!

చైర్మన్ పీఠం బీజేపీకి అప్పగించండి! కాంగ్రెస్‌కు ఓటేస్తే పన్నుల మోత ఖాయం ఢిల్లీ నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తా నాయిని చెరువును పర్యాటక కేంద్రంగా మారుస్తా జమ్మికుంట రూపురేఖలు మార్చే బాధ్యత నాది కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కాకతీయ, జమ్మికుంట : రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీలకు ఆ ప్రభుత్వం ఇచ్చింది గాడిద గుడ్డేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. పొరపాటున కాంగ్రెస్‌ను మళ్లీ గెలిపిస్తే ఇంటి పన్ను, నల్లా పన్ను, వ్యాపార పన్నుల పెంపు...