వివాదాస్పద స్థలాలకు ఇంటి అనుమతులు

వివాదాస్పద స్థలాలకు ఇంటి అనుమతులు కార్య‌ద‌ర్శి తెల‌వ‌కుండా కారోబార్ సంత‌కాలు పంచాయ‌తీ స్టాంప్ వేసి అనుమ‌తులు జారీ ఏలుకుర్తి హవేలీ జీపీలో అక్ర‌మాల వ్య‌వ‌హారం ఇద్ద‌రు అన్న‌ద‌మ్ముల మ‌ధ్య పంచాయితీతో వెలుగులోకి అస‌లు నిజం త‌న‌కు తెలియకనే జ‌రిగిందంటున్న పంచాయతీ కార్యదర్శి తనకు సంబంధం లేదంటున్న కారోబార్ కాక‌తీయ‌కు చిక్కిన ఆధారాలు..! కాకతీయ, గీసుగొండ : వివాదంలో ఉన్న స్థలాలకు గ్రామ పంచాయతీ కార్యదర్శి, కారోబార్ కలిసి ఇంటి అనుమతి ధ్రువీకరణ పత్రాలు జారీ చేసిన ఘటన గీసుగొండ మండలంలో కలకలం రేపుతోంది. ఒకే...